రేపు కడపలో సీఎం Jagan పర్యటన

ABN , First Publish Date - 2022-02-19T14:13:24+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు(ఆదివారం) జిల్లాలో పర్యటించనున్నారు.

రేపు కడపలో సీఎం Jagan పర్యటన

కడప: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు(ఆదివారం) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు ప్రైవేటు ఫ్రోగ్రామ్స్‌లలో సీఎం పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాష కమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం పుష్పగిరి రెటీనా ఐ ఇన్ స్టిట్యూ ట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 

Read more