AP News: ఇంద్రజ, అంజన్ కుమార్ దంపతులను కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2022-09-05T22:14:06+05:30 IST

Kadapa : అల్లరి చేస్తున్నాడని పదేళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టి మరణానికి కారణమైన ఇంద్రజ, అంజన్ కుమార్ దంపతులను కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లి భాగ్యమ్మ డిమాండ్ చేస్తున్నారు. అయాన్ తల్లిదండ్రులు ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడికి వెళ్లే ముందు తాము తిరిగి వచ్చే వరకు తమ కొడుకును జాగ్రత్తగా చూసుకోవాలని అయాన్‌ను మేనత్త ఇంద్రజకు అప్పగించారు. ఈ క్రమంలో అయాన్ అల్లరి చేస్తున్నాడని మేనత్త సరిగా భోజనం పెట్టే

AP News: ఇంద్రజ, అంజన్ కుమార్ దంపతులను కఠినంగా శిక్షించాలి

Kadapa : అల్లరి చేస్తున్నాడని పదేళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టి మరణానికి కారణమైన ఇంద్రజ, అంజన్ కుమార్ దంపతులను కఠినంగా శిక్షించాలని  బాలుడి తల్లి భాగ్యమ్మ డిమాండ్ చేస్తున్నారు. అయాన్ తల్లిదండ్రులు ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడికి వెళ్లే ముందు తాము తిరిగి వచ్చే వరకు తమ కొడుకును జాగ్రత్తగా చూసుకోవాలని అయాన్‌ను మేనత్త ఇంద్రజకు అప్పగించారు. ఈ క్రమంలో అయాన్  అల్లరి చేస్తున్నాడని మేనత్త సరిగా భోజనం పెట్టేది కాదు. నీరసించిపోయిన అయాన్ సృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమద్యంలో చనిపోయాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. కొడుకు మృతిని జీర్ణించుకోలేని తల్లి భాగ్యమ్మ ఇంద్రజ, అంజన్ కుమార్ దంపతులను కఠినంగా శిక్షించాలంటోంది. 

Updated Date - 2022-09-05T22:14:06+05:30 IST