అన్నపూర్ణా నమోస్తుతే

ABN , First Publish Date - 2022-09-29T06:19:41+05:30 IST

దేవీ శరన్నవాత్రి ఉత్సవాలు జిల్లా అంతటా వైభ వంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు.

అన్నపూర్ణా నమోస్తుతే
ప్రొద్దుటూరు అమ్మవారి శాలలో శారదాదేవిగా అమ్మవారు

కడప/ప్రొద్దుటూరు, సెప్టెంబరు 28: దేవీ శరన్నవాత్రి ఉత్సవాలు జిల్లా అంతటా వైభ వంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తుల రద్దీకి తగినట్టు ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. ఉత్స వాల్లో భాగంగా మూడోరోజైన బుధవారం కడపలోని విజయదుర్గాదేవి ఆలయంలో, వాసవీ కన్యకా పరవేశ్వరి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రొద్దుటూరు అమ్మవారి శాలలో శారదాదేవిగా కరుణించారు.Read more