కొనసాగుతున్న అధ్యాపకుల ఆందోళన

ABN , First Publish Date - 2022-09-18T04:37:04+05:30 IST

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో అద్యాపకుల ఆందోళన కొనసాగుతోంది.

కొనసాగుతున్న అధ్యాపకుల ఆందోళన

వేంపల్లె, సెప్టెంబరు 17: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో అద్యాపకుల ఆందోళన కొనసాగుతోంది. 2017-18 విద్యాసంవత్సరంలో జాయిన అయిన అధ్యాపకులకు అన్యాయం జరుగుతోంది, యాజమాన్యం పట్టించుకోలేదంటూ కొ ద్ది రోజులుగా నిరసన వ్యక్తం చే స్తున్నారు. నసమాన పనికి స మాన వేతనం, రివ్వ్యూ ఇంటర్వ్యూ లను రద్దుచేయాలనే డి మాండ్లతో ఈ నిరసన కొనసాగిస్తున్నారు. న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పో రాటం చేస్తామని న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని, స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read more