అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ అడ్మిషన్ల గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2022-08-18T05:03:46+05:30 IST

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ అడ్మిషన్ల గడువు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.శ్రీలత, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ సమన్వయకర్త కె.శ్రీధర్‌లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఏ, బీకాం, బీఎస్సీ అడ్మిషన్లు ఈ నెల 16-30 వరకు పొడిగించారని, ఆసక్తి కల్గిన విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు ఇంటర్‌, రెండేళ్ల ఐటీఐ కోర్సు, పాలిటెక్నిక్‌, డిప్లమా, ఓపెన్‌ స్కూలు సొసైటీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ అడ్మిషన్ల గడువు పొడిగింపు

రైల్వేకోడూరు, ఆగస్టు 17: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ అడ్మిషన్ల గడువు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.శ్రీలత, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ సమన్వయకర్త కె.శ్రీధర్‌లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఏ, బీకాం, బీఎస్సీ అడ్మిషన్లు ఈ నెల 16-30 వరకు పొడిగించారని, ఆసక్తి కల్గిన విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు ఇంటర్‌, రెండేళ్ల ఐటీఐ కోర్సు, పాలిటెక్నిక్‌, డిప్లమా, ఓపెన్‌ స్కూలు సొసైటీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

Read more