బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న జేపీ నడ్డా

ABN , First Publish Date - 2022-06-07T16:24:13+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. నడ్డాకు దుర్గగుడి ఈవో బ్రమరాంబ

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న జేపీ నడ్డా

విజయవాడ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. నడ్డాకు దుర్గగుడి ఈవో బ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నడ్డాతో పాటు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, శివ ప్రకాష్ అమ్మవారిని దర్శించుకున్నారు.


Read more