ఏపీ ప్రభుత్వ సీఎస్గా జవహర్రెడ్డి?

ABN , First Publish Date - 2022-11-25T18:20:37+05:30 IST

ఏపీ ప్రభుత్వ సీఎస్(CS)గా జవహర్రెడ్డి (Jawahar Reddy)ని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వ సీఎస్గా జవహర్రెడ్డి?

అమరావతి: ఏపీ ప్రభుత్వ సీఎస్(CS)గా జవహర్రెడ్డి (Jawahar Reddy)ని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ సమీర్శర్మ ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. రేపు, ఎల్లుండి సెలవు కావడంతో ఈ అర్ధరాత్రే జవహర్రెడ్డి నియామక ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Updated Date - 2022-11-25T18:51:24+05:30 IST

Read more