పీడించే నాయకులకు సద్బుద్ధి ప్రసాదించు: పవన్‌

ABN , First Publish Date - 2022-08-31T09:07:24+05:30 IST

పీడించే నాయకులకు సద్బుద్ధి ప్రసాదించు: పవన్‌

పీడించే నాయకులకు సద్బుద్ధి ప్రసాదించు: పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పాలన మాటున ప్రజలను పీడించే నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామన్నారు.  

Read more