AP News: వినుకొండలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-08-31T13:35:47+05:30 IST

జిల్లాలోని వినుకొండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

AP News: వినుకొండలో భారీ అగ్నిప్రమాదం

పల్నాడు: జిల్లాలోని వినుకొండలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. నాగార్జున కాంప్లెక్స్‌లోని టైలరింగ్ షాపులో విద్యుత్ షాట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న షాపుకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన షాపు పక్కనే గణేష్ మండలం, సెల్ టవర్ ఉండటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 

Updated Date - 2022-08-31T13:35:47+05:30 IST