వీఆర్వోలపై తీవ్ర పని ఒత్తిడి

ABN , First Publish Date - 2022-12-10T02:34:53+05:30 IST

గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) విపరీతమైన పని భారాన్ని తట్టుకోలేక పోతున్నారని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడటం ...

వీఆర్వోలపై తీవ్ర పని ఒత్తిడి

అధికారుల తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

విజయవాడ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) విపరీతమైన పని భారాన్ని తట్టుకోలేక పోతున్నారని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరమని ఏపీ గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. ఉన్నతాధికారుల తీరుకు నిరసనగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆనందపురం గ్రామంలో వీఆర్‌ఓ సంతో్‌షకుమార్‌ ఆత్మహత్యాయత్నం చేసుకోవటం విచారకరమన్నారు.

Updated Date - 2022-12-10T02:34:53+05:30 IST