వినాయక చవితి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-08-31T09:06:15+05:30 IST

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ హరిచందన్‌ వినాయక చవితి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రయత్నాల్లో అ

వినాయక చవితి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ హరిచందన్‌ వినాయక చవితి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రయత్నాల్లో అడ్డంకులు తొలగి, చేపట్టిన పనులు విజయవంతం కావాలని భక్తులు విఘ్నేశ్వరునికి ప్రార్థిస్తారన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సామరస్యాలతో కూడిన జీవితాన్ని గడపడానికి విఘ్నేశ్వరుడు దీవెనలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

Read more