YCP పార్టీ కార్యాలయ నిర్మాణానికి పోలీసు భూములపై కన్ను

ABN , First Publish Date - 2022-06-12T15:15:35+05:30 IST

Amaravathi: చంద్రగిరిలో పోలీసు శాఖకు కేటాయించిన భూమిని వైసీపీ నేతలు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య

YCP పార్టీ కార్యాలయ నిర్మాణానికి పోలీసు భూములపై కన్ను

Amaravathi: చంద్రగిరిలో పోలీసు శాఖకు కేటాయించిన భూమిని వైసీపీ నేతలు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం పోలీసు భూములపై ​కన్ను వేయడం బాధాకరమన్నారు. వైసీపీ చర్యలతో పోలీసు సిబ్బందిలోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా భయాందోళనలు నెలకొంటున్నాయన్నారు.  

Updated Date - 2022-06-12T15:15:35+05:30 IST