AP Ministers: మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల షాక్‌

ABN , First Publish Date - 2022-12-06T18:02:11+05:30 IST

మంత్రుల (Ministers) కమిటీకి ఉద్యోగ సంఘాలు (Unions) షాక్‌ ఇచ్చాయి.

AP Ministers: మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల షాక్‌

అమరావతి: మంత్రుల (Ministers) కమిటీకి ఉద్యోగ సంఘాలు (Unions) షాక్‌ ఇచ్చాయి. మంత్రుల కమిటీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు హాజరుకాలేదు. సీపీఎస్‌పై చర్చిస్తామంటేనే భేటీకి వస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలు చర్చలకు రాకపోవడంతో గత్యంతరం లేక సమావేశాన్నిమంత్రుల కమిటీ వాయిదా వేసింది. ఓపీఎస్‌ ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగసంఘాలు స్పష్టం చేశాయి.

Updated Date - 2022-12-06T18:15:21+05:30 IST