-
-
Home » Andhra Pradesh » Guntur » tdp leader kodela shivaram arrest andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
AP: సత్తెనపల్లిలో కోడెల శివరాం అరెస్ట్
ABN , First Publish Date - 2022-02-19T16:13:59+05:30 IST
టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

గుంటూరు: టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సత్తునపల్లెలో పాదయాత్రకు సిద్ధమైన కోడెలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రను అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేత రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కోడెల శివరాంను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరేచర్ల - కొండమోడు రోడ్డు విస్తరణ పనుల చేపట్టాలని డిమాండ్ చేస్తూ చంద్రన్న ఆశయ సాధన పేరుతో కోడెల శివరాం పాదయాత్రకు పూనుకున్న విషయం తెలిసిందే.