విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించాలి: బొత్స

ABN , First Publish Date - 2022-12-13T03:33:00+05:30 IST

విద్యా రంగంపై చేస్తున్న ఖర్చును ప్రభుత్వం పెట్టుబడిగా భావిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించాలి: బొత్స

అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): విద్యా రంగంపై చేస్తున్న ఖర్చును ప్రభుత్వం పెట్టుబడిగా భావిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్యతోపాటు విద్యార్థుల్లో ఇతరత్రా ప్రతిభాపాటవాలను ప్రోత్సహించాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కళా ఉత్సవ్‌-2022ను సోమవారం విజయవాడలో ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు లలిత కళలపై ప్రోత్సాహాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.

Updated Date - 2022-12-13T03:33:00+05:30 IST

Read more