అక్రమ తవ్వకాలు, నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌

ABN , First Publish Date - 2022-07-06T03:22:08+05:30 IST

అమరావతి: రుషికొండలో అక్రమ తవ్వకాలు, నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జనసేన, టీడీపీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రుషికొండలో అనుమతికి మించి తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. కౌంటర్‌ వేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Read more