Palnadu District: విద్యుత్ షాక్‌తో తల్లీకొడుకు మృతి

ABN , First Publish Date - 2022-11-24T12:18:08+05:30 IST

కారంపూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో తల్లి, కొడుకు మృతిచెందారు. ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. బట్టలు ఆరేస్తుండగా

Palnadu District: విద్యుత్ షాక్‌తో తల్లీకొడుకు మృతి
తల్లీకొడుకు మృతి

పల్నాడు జిల్లా: కారంపూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో తల్లి, కొడుకు మృతిచెందారు. ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో తల్లి అంగడి నాగమ్మ (50), కొడుకు రామ కోటేశ్వరరావు(30) ప్రాణాలు వదిలారు. దీంతో ఇందిరానగర్ కాలనీలో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2022-11-24T12:18:08+05:30 IST

Read more