Poster Kalakalam: మాచర్ల నియోజకవర్గంలో మావోయిస్టుల పోస్టర్ కలకలం

ABN , First Publish Date - 2022-08-24T16:09:27+05:30 IST

మాచర్ల నియోజకవర్గంలో మావోయిస్టుల పోస్టర్ (Maoist poster) కలకలం రేపింది.

Poster Kalakalam: మాచర్ల నియోజకవర్గంలో మావోయిస్టుల పోస్టర్ కలకలం

పల్నాడు జిల్లా (Palnadu Dist.): మాచర్ల నియోజకవర్గంలో మావోయిస్టుల పోస్టర్ (Maoist poster) కలకలం రేపింది. ఆంధ్ర (Andhra)-ఒరిస్సా (Orissa) మావోయిస్టు సంఘం పేరిట ఈ పోస్టర్ వెలిసింది. మాచర్ల మండలం, జమ్మలమడకలో వైఎస్ విగ్రహం (YS Statue) వద్ద పోస్టర్ వెలసింది. వెంకటరెడ్డి, నాగిరెడ్డిలను హెచ్చరిస్తూ పోస్టర్ పెట్టారు. ఒరిస్సాలో చేసిన అప్పులు అన్ని తీర్చకపోతే తగిన శాస్తి ఉంటుందని ఆ పోస్టర్ ద్వారా హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పోస్టర్‌ను తొలగించి.. దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more