ఏపీ మంత్రి వర్గ విస్తరణపై అసంతృప్తి సెగలు

ABN , First Publish Date - 2022-04-10T20:22:44+05:30 IST

గుంటూరు: ఏపీ మంత్రి వర్గ విస్తరణపై అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి.

ఏపీ మంత్రి వర్గ విస్తరణపై అసంతృప్తి సెగలు

గుంటూరు: ఏపీ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో ఐదు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికు మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆదివారం మాచర్లలో వైసీపీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

Read more