గుంటూరు జిల్లా: కేసానుపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన దుండగులు

ABN , First Publish Date - 2022-01-23T18:24:24+05:30 IST

నరసరావుపేట మండలం, కేసానుపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.

గుంటూరు జిల్లా: కేసానుపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన దుండగులు

గుంటూరు జిల్లా: నరసరావుపేట మండలం, కేసానుపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను పరిశీలించి వైసీపీ దుర్మార్గాలపై మండిపడ్డారు. ఫ్లెక్సీలను తగలబెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more