Palnadu Dist.: సత్తెనపల్లి టీడీపీలో కొనసాగుతున్న లుకలుకలు

ABN , First Publish Date - 2022-09-05T17:02:30+05:30 IST

పల్నాడు జిల్లా (Palnadu Dist.): సత్తెనపల్లి టీడీపీ (TDP)లో లుకలుకలు కొనసాగుతున్నాయి.

Palnadu Dist.: సత్తెనపల్లి టీడీపీలో కొనసాగుతున్న లుకలుకలు

పల్నాడు జిల్లా (Palnadu Dist.): సత్తెనపల్లి టీడీపీ (TDP)లో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఈ విషయం అధిష్టానం దృష్టికి చేరగా.. అందరు కలిసి కట్టుగా ముందుకు సాగలని పార్టీ ఆదేశిచింది. అయితే అధిష్టానం ఆదేశాలను నేతలు పట్టించుకోలేదు. వర్గాల వారీగా అన్నా క్యాంటిన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న తెలుగు యువత నేత మల్లి ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ (Anna Canteen) ప్రారంభమైంది. సోమవారం మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేశారు. దీంతో అన్నా క్యాంటిన్‌ల ఏర్పాట్లు చర్చంశీయంగా మారింది.

Updated Date - 2022-09-05T17:02:30+05:30 IST