-
-
Home » Andhra Pradesh » Guntur » Devineni Uma criticizes Jagan Sarkar on Twitter mvs-MRGS-AndhraPradesh
-
AP News: జగన్ సర్కార్‌పై ట్విటర్లో దేవినేని ఉమా విమర్శలు
ABN , First Publish Date - 2022-10-01T01:05:47+05:30 IST
Amaravathi: జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) ట్విటర్లో విమర్శలు గుప్పించారు. టీడీపీ (TDP) హయాంలో నిర్మించిన టిడ్కో (TIDCO) ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వడంలేదని ఆరోపించారు. సెంటు పట్టా పేరుతో వైసీపీ నేతల జేబులు నింపారని, పేదలను మాత్రం ముంపు ప్రాంతాలు, కంపచెట్లలో పెట్టారని విమర్శించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న జగన్ మోహన్ రెడ్డి.. 40 నెలల్లో ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.