అలీ కుమార్తె రిసెప్షన్‌కు సీఎం జగన్‌

ABN , First Publish Date - 2022-11-30T03:18:08+05:30 IST

సినీ నటుడు, రాష్ట్ర ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ కుమార్తె వలీమా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్విదించారు.

అలీ కుమార్తె రిసెప్షన్‌కు సీఎం జగన్‌

నూతన వధూవరులకు ఆశీస్సులు

గుంటూరు, నవంబరు 29: సినీ నటుడు, రాష్ట్ర ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ కుమార్తె వలీమా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్విదించారు. మంగళవారం గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌తో పాటు పలువురు జిల్లా నేతలు హాజరయ్యారు.

Updated Date - 2022-11-30T03:18:08+05:30 IST

Read more