-
-
Home » Andhra Pradesh » Guntur » AP News Nara Lokesh visit to Guntur district-MRGS-AndhraPradesh
-
AP News: గుంటూరు జిల్లాలో నారా లోకేష్ పర్యటన
ABN , First Publish Date - 2022-09-28T01:09:59+05:30 IST
గుంటూరు: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokehs) గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో పర్యటన కొనసాగుతుంది. లోకేష్ పర్యటిస్తుండగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయినప్పటికి చీకట్లోనే వీధుల్లో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.