AP News: సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-27T00:57:05+05:30 IST

Amaravathi: దుర్గానవరాత్రోత్సవాల్లో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకోడానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య కోరారు. జగన్‌కు హిందూ ధర్మం, తిరుమల పవిత్రతపై నమ్మకం లేదని, గతంలో డిక్లరేషన్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని గుర్తు చేశారు. తిరుమలను దర్శించుకున్న ఎంతో మంది ప్రముఖులు గతంలో డిక్లరేషన్ ఇచ్చిన విషయా

AP News: సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి

Amaravathi: దుర్గానవరాత్రోత్సవాల్లో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకోడానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య కోరారు. జగన్‌కు హిందూ ధర్మం, తిరుమల పవిత్రతపై నమ్మకం లేదని, గతంలో డిక్లరేషన్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని గుర్తు చేశారు. తిరుమలను దర్శించుకున్న ఎంతో మంది ప్రముఖులు గతంలో డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తుకు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.  

Read more