-
-
Home » Andhra Pradesh » Guntur » Andha Pradesh-MRGS-AndhraPradesh
-
Amaravathi: DGP కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-06-07T19:36:22+05:30 IST
Amaravathi: మంగళగిరి డీజీపీ (DGP) కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Amaravathi: మంగళగిరి డీజీపీ (DGP) కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకులను పోలీసులు (Police) అడ్డుకున్నారు. డీజీపీని కలిసేందుకు అనుమతి లేదన్నారు. దీంతో పోలీసులు, నాయకుల మద్య వాగ్వివాదం జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.