AP New: అప్పు మీద అప్పు - కొత్తగా మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన జగన్ సర్కారు

ABN , First Publish Date - 2022-08-18T21:21:39+05:30 IST

Amaravathi: ఏపీ ప్రభుత్వం లెక్కకు మించి అప్పులు చేస్తోంది. అప్పుల్లో రికార్డు నమోదు చేస్తుంది. కొత్తగా మరో వెయ్యి కోట్లు జగన్ సర్కార్ (AP Govt) అప్పు చేసింది. 16 ఏళ్లకు 7.74% వడ్డీతో 500 కోట్ల, 13 ఏళ్లకు 7.72 శాతం వడ్డీతో మరో రూ.500 కోట్లు అప్పు

AP New: అప్పు మీద అప్పు - కొత్తగా మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన జగన్ సర్కారు

Amaravathi: ఏపీ ప్రభుత్వం లెక్కకు మించి అప్పులు చేస్తోంది. అప్పుల్లో రికార్డు నమోదు చేస్తుంది. కొత్తగా మరో వెయ్యి కోట్లు జగన్ సర్కార్ (AP Govt) అప్పు చేసింది. 16 ఏళ్లకు  7.74% వడ్డీతో  500 కోట్ల, 13 ఏళ్లకు 7.72 శాతం వడ్డీతో మరో రూ.500 కోట్లు అప్పు తెచ్చింది. 105 రోజుల్లోనే రూ.31 వేల కోట్ల అప్పుతో ఏపీ ప్రభుత్వం రికార్డ్‌ సృష్టించింది. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 2022-23 ఆర్థిక ఏడాదికి ఏపీకి రూ.48 వేల కోట్ల రుణానికి అనుమతి ఉండగా.. నేటికే రూ.31 వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది జగన్‌ సర్కార్‌. 

Updated Date - 2022-08-18T21:21:39+05:30 IST