-
-
Home » Andhra Pradesh » guntur prattipadu tdp ycp vsp-MRGS-AndhraPradesh
-
Guntur: ప్రత్తిపాడులో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ
ABN , First Publish Date - 2022-09-12T04:03:13+05:30 IST
ప్రత్తిపాడు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయుల వినాయక నిమజ్జనం సందర్భంగా ..

గుంటూరు: ప్రత్తిపాడు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయుల వినాయక నిమజ్జనం సందర్భంగా వివాదం తలెత్తింది. తమ ఏరియాలోకి ఊరేగింపు రావడంపై వైసీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాలు మధ్య రాళ్ల దాడి జరిగింది. పోలీసుల సమక్షంలోనే వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.