గాయత్రీదేవిగాబెజవాడ దుర్గమ్మ

ABN , First Publish Date - 2022-09-29T09:37:21+05:30 IST

గాయత్రీదేవిగాబెజవాడ దుర్గమ్మ

గాయత్రీదేవిగాబెజవాడ దుర్గమ్మ

విజయవాడ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బెజవాడ దుర్గమ్మ  బుధవారం శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 

Read more