Kodalinaniకి రావి వెంకటేశ్వరరావు సవాల్

ABN , First Publish Date - 2022-06-07T18:53:24+05:30 IST

మాజీ మంత్రి కొడాలి నానిపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodalinaniకి రావి వెంకటేశ్వరరావు సవాల్

అమరావతి: మాజీ మంత్రి కొడాలి నాని(Kodali nani)పై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు(Ravi Venkateswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో గుడివాడ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కోవర్టుల వల్లే కొడాలి ఆటలు సాగాయన్నారు. ‘‘నేను క్యాసినోలు నిర్వహించి..అమ్మాయిలతో వ్యాపారం చేయలేదు. నాని అనుచరుల అరాచకాలు ఆధారాలతో బయట పెడతాకొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు’’ అని రావి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. 


Read more