జాతీయ రహదారిపై జలకాలాట!

ABN , First Publish Date - 2022-10-07T08:26:28+05:30 IST

జాతీయ రహదారిపై జలకాలాట!

జాతీయ రహదారిపై జలకాలాట!

బాతులు జలకాలాడుతున్న ఈ ప్రదేశం చెరువేమీ కాదు. తెలంగాణ- ఏపీని కలిపే జాతీయ రహదారి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి శివారు తాటియాకులగూడెం జాతీయ రహదారిపై వర్షాలకు పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతుల్లోకి వాన నీరు చేరడంతో బాతులు వాటిలో జలకాలాడుతున్నాయి. - జీలుగుమిల్లి 

Read more