యానిమేటర్లపై భారం మోపడం తగదు

ABN , First Publish Date - 2022-04-24T06:59:32+05:30 IST

డ్వాక్రా గ్రూపులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అయ్యే ఖర్చు డ్వాక్రా యానిమేటర్లపై మోపడం తగదని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షులు కాసా విజయసాగర్‌, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జీ అన్నారు.

యానిమేటర్లపై భారం మోపడం తగదు

రావులపాలెం రూరల్‌, ఏప్రిల్‌ 23: డ్వాక్రా గ్రూపులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అయ్యే ఖర్చు డ్వాక్రా యానిమేటర్లపై మోపడం తగదని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షులు కాసా విజయసాగర్‌, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జీ అన్నారు. టీడీపీ ప్రభుత్వపాలనలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పంచాయతీలు, సంబంధిత శాఖలు ఈఖర్చును భరించేవన్నారు.


Read more