యానాంలో జెట్టి సినిమా సందడి

ABN , First Publish Date - 2022-11-12T00:50:54+05:30 IST

: యానాం నియోజకవర్గంలో జెట్టి సినిమా బృం దం సందడి చేసిం ది. మత్య్సకారుల జీ వన విధానాన్ని అ ద్భుతంగా చిత్రీకరి ంచిన ఈచిత్రంను యానాం పద్మా థియేటర్‌లో ప్రదర్శించారు.

యానాంలో జెట్టి సినిమా సందడి

యానాం, నవంబరు 11: యానాం నియోజకవర్గంలో జెట్టి సినిమా బృం దం సందడి చేసిం ది. మత్య్సకారుల జీ వన విధానాన్ని అ ద్భుతంగా చిత్రీకరి ంచిన ఈచిత్రంను యానాం పద్మా థియేటర్‌లో ప్రదర్శించారు. ముఖ్మంగా ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ను ఇటీవల యానాంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మత్స్యకారులకు మల్లాడి చేసిన అంశాలను పొందుపరచడంతో స్థానికంగా ఈ చిత్రం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా యానాం వచ్చిన చిత్ర హీరో మన్యం కృష్ణ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడ కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ఈ సందర్భంగా పరస్పరం సత్కరించుకున్నారు. అనంతరం వీరు స్థానిక పద్మా థియే టర్‌కు చేరుకుని ఈ చిత్రాన్ని వీక్షించారు. ముఖ్యంగా చిత్రంలో మల్లాడికి సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పడు అభిమానులు మరింత సందడి చేశారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ మంచి సినిమాలకు ప్రజ లు, అభిమానులు అదరణ ఎప్పడు ఉంటుందన్నారు. ిహీరో మన్యం కృష్ణ మాట్లాడుతూ యానాంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడిని కలవడం, చిత్రం వీక్షించడంతోపాటు అభిమానుల ఆదరణ బాగుందన్నారు.

యాంకలను కిమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.రవికిరణ్‌వర్మ, కళా

Updated Date - 2022-11-12T00:50:54+05:30 IST

Read more