నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

ABN , First Publish Date - 2022-11-23T23:55:36+05:30 IST

నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈనెల 24వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత

నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

కాకినాడ సిటీ, నవంబరు 23: నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈనెల 24వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీలు, డివిజన్‌ కమిటీల సభ్యులు, బూత్‌ కన్వీనర్లు అందరూ హాజరుకావాలని నగర టీడీపీ కమిటీ ఒక ప్రకటనలో కోరింది.

Updated Date - 2022-11-23T23:55:36+05:30 IST

Read more