నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా విజయకుమార్‌

ABN , First Publish Date - 2022-04-24T06:55:48+05:30 IST

మండపేట నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా కోనసీమ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డి.విజయకుమార్‌ను ప్రభుత్వం నియమించింది.

నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా విజయకుమార్‌

మండపేట, ఏప్రిల్‌ 23: మండపేట నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా కోనసీమ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డి.విజయకుమార్‌ను ప్రభుత్వం నియమించింది.  శనివారం మండపేట మండల పరిషత్‌కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌, తదితరులతో మండపేట పట్టణం, రూరల్‌ జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. Read more