సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-11-18T23:14:42+05:30 IST

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రతిఒక్కరు అప్ర మత్తంగా ఉండా లని యాదవోలు పీహెచ్‌సీ హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వరల క్ష్మి అన్నారు.

సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

దేవరపల్లి, న వంబరు 18: సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రతిఒక్కరు అప్ర మత్తంగా ఉండా లని యాదవోలు పీహెచ్‌సీ హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వరల క్ష్మి అన్నారు. యా దవోలులో పిల్లల తల్లిదండ్రులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లా డుతూ తల్లులు.. పిల్లలకు న్యూమోనియా వ్యాధి లక్షలణాలుంటే వెంటనే వైద్యు లను సంప్రదించాలన్నారు. సీజనల్‌ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, భవాని, వరలక్ష్మి, ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T23:14:42+05:30 IST

Read more