గొల్లప్రోలులో ఎండ..వర్షం

ABN , First Publish Date - 2022-08-01T05:48:13+05:30 IST

గొల్లప్రోలు, జూలై 31: పట్టణంలో ఆదివారం ఉదయం వర్షం కురిసింది. ఎండకాస్తుండగా ఆకాశం మేఘావృతమై వర్షం పడింది. సుమారు 15 నిమిషాలు ఎండలోనే చినుకులు పడటాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తదనంతరం నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు.

గొల్లప్రోలులో ఎండ..వర్షం
గొల్లప్రోలులో కురుస్తున్న వర్షం

Read more