పోలీసు ‘స్పందన’కు 33 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2022-04-05T06:32:16+05:30 IST

కాకినాడ క్రైం, ఏప్రిల్‌ 4: కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు 33 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అర్జీదారుల సమస్యలు అడిగి తెలుసుకుని ఆయా సమస్యల పరిష్కారం కోసం

పోలీసు ‘స్పందన’కు 33 ఫిర్యాదులు

కాకినాడ క్రైం, ఏప్రిల్‌ 4: కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు 33 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అర్జీదారుల సమస్యలు అడిగి తెలుసుకుని ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పోలీసు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

Read more