ఐడియల్‌ విద్యాసంస్థలను ప్రైవేటీకరించొద్దు

ABN , First Publish Date - 2022-02-19T05:40:14+05:30 IST

ఐడియల్‌ విద్యాసంస్థలను ప్రైవేటుపరం చేయవద్దని కోరు తూ శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ నగర అధ్య క్షుడు టి.మణికంఠ, కార్యదర్శులు సాయి, ఎం.గం గాసూరి బాబు ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశా ల యాజమాన్యాన్ని కలవడానికి వెళ్లేందు కు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు.

ఐడియల్‌ విద్యాసంస్థలను ప్రైవేటీకరించొద్దు

నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

భానుగుడి(కాకినాడ), ఫిబ్రవరి 18: ఐడియల్‌ విద్యాసంస్థలను ప్రైవేటుపరం చేయవద్దని కోరు తూ శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ నగర అధ్య క్షుడు టి.మణికంఠ, కార్యదర్శులు సాయి, ఎం.గం గాసూరి బాబు ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశా ల యాజమాన్యాన్ని కలవడానికి వెళ్లేందు కు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు.  ఈ సం దర్భంగా పలువురు నాయకులు మాట్లాడు తూ కళాశాలలో కరస్పాండెంట్‌ లేరనే సాకుతో విద్యా ర్థులను కళాశాల బయట ఉండరాదని, లోపలికి పంపించివేశారని చెప్పారు. నిరసన తెలిపే హ క్కు ప్రభుత్వం కల్పించకపోవడం దుర్మార్గమ న్నారు. కళాశాల గేటు వద్ద రవి అనే విద్యార్థిని పోలీసులు అరెస్ట్‌ చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంత రం విడుదల చేశారు. 



Updated Date - 2022-02-19T05:40:14+05:30 IST