‘ఎన్టీఆర్‌ పేరు తొలగింపు అన్యాయం’

ABN , First Publish Date - 2022-09-24T07:16:00+05:30 IST

తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీ.రామారావు పేరును హెల్త్‌ యూనివర్సిటీకి తొలగించడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి దండంగి మమత అన్నారు.

‘ఎన్టీఆర్‌ పేరు తొలగింపు అన్యాయం’

ఆలమూరు, సెప్టెంబరు 23: తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీ.రామారావు పేరును హెల్త్‌ యూనివర్సిటీకి తొలగించడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి దండంగి మమత అన్నారు.  చింతలూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. హెల్త్‌ యూనివర్సీటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్‌ పేరు పెట్టడం జగన్‌ నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇటువంటి నీచ సంస్కృతికి తెరలేపిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు వైట్ల సత్యనారాయణ, గంగరాజు, బుంగ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. Read more