‘నాడు-నేడు’కు 11 ఉన్నత పాఠశాలలు

ABN , First Publish Date - 2022-02-23T06:17:13+05:30 IST

తొండంగి, ఫిబ్రవరి 22: నాడు-నేడు పథకానికి సంబంధించి ఫేజ్‌ 2కు మండలం నుంచి 11 ఉన్నత పాఠశాలలు ఎంపికైనట్టు ఎంఈవో షేక్‌ బాబ్జి తెలిపారు. పైడికొండ, రావికంపాడు, కొమ్మనాపల్లి, పీఈ.చిన్నయ్యపాలెం, ఏవీ.నగరం, దానవాయిపేట, కెపి.పురం, తొండంగి, బెండపూ

‘నాడు-నేడు’కు 11 ఉన్నత పాఠశాలలు

తొండంగి, ఫిబ్రవరి 22: నాడు-నేడు పథకానికి సంబంధించి ఫేజ్‌ 2కు మండలం నుంచి 11 ఉన్నత పాఠశాలలు ఎంపికైనట్టు ఎంఈవో షేక్‌ బాబ్జి తెలిపారు. పైడికొండ, రావికంపాడు, కొమ్మనాపల్లి, పీఈ.చిన్నయ్యపాలెం, ఏవీ.నగరం, దానవాయిపేట, కెపి.పురం, తొండంగి, బెండపూడి, ఏ.కొత్తపల్లి, అద్దరిపేట ఉన్నత పాఠశాలల్లో రెండోవిడత పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. విలీన పాఠశాలల విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, ఇతర అవసరాలు సమకూరుతాయని ఆయన చెప్పారు.


Read more