‘చిత్తశుద్ధితో ప్రభుత్వం కృషి’

ABN , First Publish Date - 2022-07-07T05:59:04+05:30 IST

తాళ్లరేవు, జూలై 6: తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే పొన్నా డ వెంకటసతీ్‌షకుమార్‌ అన్నారు. బుధవారం తాళ్లరేవు పంచాయతీ రంగనాయపురం, కోరింగ పంచాయతీ పెదబొడ్డువెంకటాయపాలెం, పాతకోరింగ, బొడ్డువానిలంక, ప్రతా్‌పనగర్‌, సీతారామపురం గ్రామాల్లో ఓహెచ్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో సర్పం

‘చిత్తశుద్ధితో ప్రభుత్వం కృషి’

తాళ్లరేవు, జూలై 6: తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే పొన్నా డ వెంకటసతీ్‌షకుమార్‌ అన్నారు. బుధవారం తాళ్లరేవు పంచాయతీ రంగనాయపురం, కోరింగ పంచాయతీ పెదబొడ్డువెంకటాయపాలెం, పాతకోరింగ, బొడ్డువానిలంక, ప్రతా్‌పనగర్‌, సీతారామపురం గ్రామాల్లో ఓహెచ్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పెయ్యల మంగేష్‌, రెడ్డి అరుణసుహాసిని, ఎంపీపీ రాయుడు సునీత, మండల కన్వీనర్‌ కాదా గోవిందకుమార్‌, ఆకుల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తాళ్లరేవు రంగనాయకపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని ఉపాధ్యాయురాలు ఎమ్మెల్యే పొన్నాడకు బుధవారం విన్నవించారు. ఎమ్మెల్యే స్పంది స్తూ పాఠశాల భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. 


Read more