-
-
Home » Andhra Pradesh » East Godavari » kkd swatimutyam movie shooting-NGTS-AndhraPradesh
-
‘స్వాతిముత్యం’ సినిమా షూటింగ్
ABN , First Publish Date - 2022-02-23T06:16:21+05:30 IST
భానుగుడి (కాకినాడ), ఫిబ్రవరి 22: లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గణేష్ బెల్లంకొండ హీరోగా పరిచయం చేస్తూ నిర్మాణం చేస్తున్న స్వాతిముత్యం సినిమా చిత్రీకరణ కాకినాడలో శరవేగంగా జరుగుతోంది. హీరోయిన్ వర్షపై గాంధీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కీలక

భానుగుడి (కాకినాడ), ఫిబ్రవరి 22: లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గణేష్ బెల్లంకొండ హీరోగా పరిచయం చేస్తూ నిర్మాణం చేస్తున్న స్వాతిముత్యం సినిమా చిత్రీకరణ కాకినాడలో శరవేగంగా జరుగుతోంది. హీరోయిన్ వర్షపై గాంధీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించామని దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ తెలిపారు. అలాగే ఇటీవల విడుదలైన బ్యాచ్ సినిమా విజయవంతం కావడంతో 2వ హీరోగా పరిచయం అయిన కాకినాడకు చెందిన చిట్టినీడి శుభా్‌షను పలువురు బీజేపీ నాయకులు మంగళవారం హీరో నివాసంలో అభినందించారు.