రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపిక

ABN , First Publish Date - 2022-12-13T23:59:17+05:30 IST

ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు కాకి నాడ పీఆర్‌ ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీ కళాశాల నుంచి ముగ్గురు ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ కేడెట్స్‌ ఎంపికైన

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపిక

కాకినాడ రూరల్‌, డిసెంబరు 13: ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు కాకి నాడ పీఆర్‌ ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీ కళాశాల నుంచి ముగ్గురు ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ కేడెట్స్‌ ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ బీవీ.తిరుపాణ్యం తెలిపారు. ఎన్‌సీసీ అధికారి జయదేవ్‌ మాట్లాడుతూ రిపబ్లిక్‌ డేపరేడ్‌కు ఒకే కళాశాల నుంచి ముగ్గురు ఎంపికకావడం అసాధారణమన్నారు. విదార్థులను కమాండింగ్‌ అఽధికారి మూర్తి, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు.

Updated Date - 2022-12-13T23:59:17+05:30 IST

Read more