అందుబాటులోకి కొత్తగా 100 పుష్‌కార్ట్‌లు

ABN , First Publish Date - 2022-12-07T00:15:37+05:30 IST

ప్రజలకు మరిన్ని మెరుగైన పారిశుధ్య సేవలందించేందుకు కొత్తగా 100 పుష్‌కార్ట్‌లు అందుబాటులోకి వచ్చాయని నగరసాలక సం

అందుబాటులోకి  కొత్తగా 100 పుష్‌కార్ట్‌లు

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 6: ప్రజలకు మరిన్ని మెరుగైన పారిశుధ్య సేవలందించేందుకు కొత్తగా 100 పుష్‌కార్ట్‌లు అందుబాటులోకి వచ్చాయని నగరసాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు తెలిపారు. మంగళవారం ఆయన ఏటిమొగ 14,15 డివిజన్లలో పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. చిన్నసందుల్లో చెత్త సేకరణకు పుష్‌ కార్ట్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నా రు. హెల్తాఫీసర్‌ ఫృఽథ్వీచరణ్‌, శానిటరీ సూపర్‌వైజర్లు జిలానీ, రాంబాబు ఉన్నారు.

Updated Date - 2022-12-07T00:15:39+05:30 IST