నేడు జగ్గంపేటలో టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-09-24T06:42:37+05:30 IST

జగ్గంపేట, సెప్టెంబరు 23: తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో సాయి బాలాజీ ఫంక్షన్‌హాలులో శనివారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హాజరవుతా రు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగే కా

నేడు జగ్గంపేటలో టీడీపీ కమిటీ ప్రమాణ  స్వీకారం
ఏర్పాట్లను పరిశీలిస్తున్న జ్యోతుల నవీన్‌

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ 

జగ్గంపేట, సెప్టెంబరు 23: తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో సాయి బాలాజీ ఫంక్షన్‌హాలులో శనివారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హాజరవుతా రు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి మండలంలోని నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకావాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వీఎస్‌ అప్పలరాజు, మండలాధ్యక్షుడు మారిశెట్టి భద్రం, కాకినాడ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మంతెన నీలాద్రిరాజు, టీడీపీ యువ నేత జీనుమనిబాబు, టీఎన్‌టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి దాపర్తి సీతారామయ్య, ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షులు సాంబతుల చంద్రశేఖర్‌, ఉప్పలపాటి బుల్లెబ్బు పాల్గొన్నారు.


Read more