పిఠాపురంలో కుండపోత

ABN , First Publish Date - 2022-09-11T06:20:29+05:30 IST

పిఠాపురం, సెప్టెంబరు 10: పట్టణంలో శనివారం కుండపోత వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం 11 గంటల నుంచి వర్షం పడుతూనే

పిఠాపురంలో కుండపోత
డ్రెయిన్లు పొంగిపొర్లి రోడ్లపైకి చేరిన మురుగునీరు

పిఠాపురం, సెప్టెంబరు 10: పట్టణంలో శనివారం కుండపోత వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం 11 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. సాయంత్రం గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లి రోడ్లపైకి మురుగునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Read more