ఘంటసాల శతజయంతి వేడుకల కరపత్రం విడుదల

ABN , First Publish Date - 2022-12-12T00:48:13+05:30 IST

ఈనెల 18న కాకినాడ సూర్యాకళామందిరంలో జరగనున్న ఘంటసాల శతజయంతి వేడుకలకు సంబంధించి కరపత్రాలను ఆదివారం ఆ సంఘ కార్యదర్శి

ఘంటసాల శతజయంతి వేడుకల కరపత్రం విడుదల

పోర్టుసిటీ (కాకినాడ), డిసెంబరు 11: ఈనెల 18న కాకినాడ సూర్యాకళామందిరంలో జరగనున్న ఘంటసాల శతజయంతి వేడుకలకు సంబంధించి కరపత్రాలను ఆదివారం ఆ సంఘ కార్యదర్శి పంపన దయానందబాబు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ వేడుకల్లో స్వరాభిషేకం, శతజయంతి సభ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-12-12T00:48:13+05:30 IST

Read more