ఎస్టీయూ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2022-06-07T06:33:51+05:30 IST

కాకినాడ రూరల్‌, జూన్‌ 6: కాకినాడ ఎస్టీయూ భవన్‌లో సోమవారం కాకినాడ జిల్లా ఎస్టీయూ మధ్యంతర కౌన్సిల్‌లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులు ఎం.శామ్యూల్‌, ఎన్నికల అధికారి వి.భామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా కె.కాశీవిశ్వనా

ఎస్టీయూ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

కాకినాడ రూరల్‌, జూన్‌ 6: కాకినాడ ఎస్టీయూ భవన్‌లో సోమవారం కాకినాడ జిల్లా ఎస్టీయూ మధ్యంతర కౌన్సిల్‌లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులు ఎం.శామ్యూల్‌, ఎన్నికల అధికారి వి.భామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా కె.కాశీవిశ్వనాథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మోర్తశ్రీనివాస్‌, ఆర్థిక కార్యదర్శిగా ఎస్‌.సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తూ ప్రకటించారు. కార్యక్రమంలో జాకబ్‌, వెంకటేశ్వరరావు, శివప్రసాద్‌, శేఖర్‌, సుబ్బరాజు, జాన్‌ పాల్గొన్నారు.

Read more