‘చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు’

ABN , First Publish Date - 2022-07-05T07:16:01+05:30 IST

చంద్రబాబు పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదరుచూస్తున్నారని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

‘చంద్రబాబు  పాలన కోసం  ప్రజలు ఎదురుచూస్తున్నారు’

అంతర్వేది, జూలై 4: చంద్రబాబు పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదరుచూస్తున్నారని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. వీవీమెరక, టేకిశెట్టిపాలెం గ్రామా ల్లో గ్రామశాఖ అధ్యక్షులు చెల్లుబోయిన సూరిబాబు, గిడుగు కొండ ఆధ్వర్యంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో గొల్లపల్లి  మాట్లాడారు.  ముప్పర్తి నాని, తాడి సత్యనారాయణ, కసుకుర్తి త్రినాథస్వామి, చాగంటి స్వామి, పిండి సత్యనారాయణ, పోతురాజు కృష్ణ, కొల్లు మహాలక్ష్మి, బందెల పద్మ, టీడీపీ నాయకులుపాల్గొన్నారు. Read more